Tag: TDP Leaders Team Visits Capital Amaravati
అమరావతిలో టీడీపీ బృందం పర్యటన
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో నవంబర్ 6, బుధవారం నాడు టీడీపీ బృందం పర్యటించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రతిపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి నారాయణ తదితర...




































