Tag: TDP Members From The House
ఏపీ శాసనమండలిలో టీడీపీ సభ్యుల ఆందోళన, సస్పెన్షన్ విధించిన ఛైర్మన్ మోషేన్ రాజు
ఏపీ శాసనమండలి సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమవగానే, రాష్ట్రంలో మధ్య నిషేధం అమలుపై చర్చించాలని పట్టుబడుతూ తెలుగుదేశం శాసనసభా పక్ష సభ్యులు నినాదాలు చేశారు. ఈ అంశంపై చర్చించడం కోసం సభలో వాయిదా...

































