Tag: TDP MLA Ganta Srinivasa Rao Resignation
ఏపీ స్పీకర్ కు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ లేఖ, తన రాజీనామాను ఆమోదించాలని...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు విశాఖపట్నం నార్త్ నియోజకవర్గ ఎమ్మెల్యే, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు లేఖ రాశారు. ఎమ్మెల్యే పదవికి తానూ చేసిన రాజీనామాను ఆమోదించాల్సిందిగా లేఖలో కోరారు. ముందుగా...


































