Tag: TDPs Anuradha Pulls Off A Surprise Win
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి షాక్, టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు అసెంబ్లీ ప్రాంగణంలో కమిటీ హాల్ నంబర్-1లో గురువారం ఉదయం 9 గంటల నుంచి పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎమ్మెల్సీ...


































