తెలంగాణలో మరో మండలం ఏర్పాటుకు సీఎం కేసీఆర్ అంగీకారం

CM KCR Agreed To Form the Newly Masaipet Mandal In The Medak District,Mango News,Mango News Telugu,Masaipet In Medak District Is A New Mandal,CM KCR,KCR,Medak,Medak District,Cm Kcr Has Agreed To Form A New Mandal Called Mosaipet In Medak District, Chief Minister K Chandrasekhar Rao,Masaipet Mandal,Toopran Revenue Division Of Medak District,Narsapur MLA Chilumula Madan Reddy,CM Agrees To Form New Masaipet Mandal In Telangana District,Masaipet In Medak District Is A New Mandal,CM KCR Latest News,Masaipet In Medak District,CM KCR Agreed To Form the Newly Masaipet Mandal,Telangana,Telangana News

తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా తూప్రాన్ రెవెన్యూ డివిజన్ లో కొత్తగా మాసాయిపేట మండలాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అంగీకరించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి వినతి మేరకు సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. చేగుంట మండలంలోని 3 గ్రామాలు, ఎల్దుర్తి మండలంలోని 6 గ్రామాలు కలిపి మొత్తం 9 గ్రామాలతో మాసాయిపేట మండలాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నూతన మండల ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే జారీ కానున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 8 =