అధికారికంగా చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి నిర్వహణ, సీఎం కేసీఆర్ నిర్ణయం

Chakali Ilamma, Chakali Ilamma Birth and Death Anniversaries Officially by State Govt, Chakali Ilamma Birth Anniversary, Chakali Ilamma birth death anniversaries, Chakali Ilamma Death Anniversary, CM KCR, CM KCR Decides to Held Chakali Ilamma Birth and Death Anniversaries Officially by State Govt, freedom fighter Chakali Ilamma, KCR Decides to Held Chakali Ilamma Birth and Death Anniversaries Officially, Mango News, TS to observe freedom fighter Chakali Ilamma’s birth death, TS to organise Chakali Ilamma birth death anniversaries

తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక, బహుజన బిడ్డ, చిట్యాల (చాకలి) ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ఐలమ్మ జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించేందుకు శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చాక‌లి ఐల‌మ్మ సెప్టెంబరు 26, 1895న‌ జ‌న్మించారు. సెప్టెంబర్ 10, 1985న మ‌ర‌ణించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 7 =