పిల్లలపై గ్యాడ్జెట్స్ ఎలాంటి ప్రభావం చూపుతాయి?

Child Gadget Addiction,Latest Motivational Videos,Personality Development,YUVARAJ infotainment,addiction,parenting tips,parenting,gadget addiction,phone addiction,gadget addiction in your child,gadgets,technology addiction,gadgets addiction children,gadget addiction in kids,children's addiction to gadgets,how to avoid gadget addiction,how to stop your children gadget addiction,gadget addiciton in children,disadvantages of gadget addiction,best parenting tips

యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ వాస్తవాలతో పాటు ప్రపంచ నలుమూలల నుండి ఉపయోగకరమైన అంశాలను తీసుకుని వివరిస్తున్నారు. ఇక ఈ ఎపిసోడ్ లో “పిల్లలపై గ్యాడ్జెట్స్ ఎలాంటి ప్రభావం చూపుతాయి?” అనే అంశంపై విశ్లేషణ చేశారు. పిల్లలకు తల్లిదండ్రులు సమయాన్ని కేటాయించడంతో పాటుగా ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్స్ లో ఏమి చూస్తున్నారు? ఎలా వాడుతున్నారు? అనే అనే విషయాలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని చెప్పారు. ఈ అంశంపై పూర్తి సమాచారం కోసం ఈ వీడియోని వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =