రాష్ట్ర బ‌డ్జెట్ స‌మావేశాల‌పై నేడు సీఎం కేసీఆర్ స‌మీక్ష‌?

CM KCR Likely to held Review Meeting over Budget Session Today

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు త్వరలో జరిగే అవకాశముంది. ఈ మేరకు బ‌డ్జెట్ స‌మావేశాల నిర్వహణ‌కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కే.చంద్రశేఖర్ రావు శనివారం నాడు స‌మీక్ష నిర్వ‌హించ‌నున్న‌ట్లు స‌మాచారం. బడ్జెట్ రూపకల్పన, కేటాయింపులు, ఇతర అంశాల కసరత్తుపై అధికారులతో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ స‌మావేశానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీష్ రావుతో పాటు ఆర్థిక శాఖ అధికారులు హాజరు కానున్నారు. సమావేశంలో చర్చల అనంతరం తెలంగాణ 2021-22 బ‌డ్జెట్ సమావేశాల నిర్వహణ తేదీల‌ను కూడా ఖ‌రారు చేసే అవ‌కాశం ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 1 =