కరోనా నేపథ్యంలో ఏడుపాయ‌ల ఆల‌యం మార్చి 25 వరకు మూసివేస్తూ నిర్ణయం

Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, Edupayala Temple, Edupayala temple closed EO tests positive for COVID-19, Edupayala Temple EO Tested for Covid-19 Positive, Edupayala temple in Medak, Edupayala Temple in Medak Dist Closed for 7 Days After EO Tested for Covid-19 Positive, Edupayala temple in Medak to shut for 7 days, edupayala temple latest news, Edupayalu, Mango News, telangana, Telangana Coronavirus

మెదక్‌ జిల్లాలోని పాపన్నపేట మండలం, నాగ్సాన్ పల్లి గ్రామంలో గల ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయంను మార్చి 19 శుక్రవారం నుంచి మార్చి 25 గురువారం వరకు వారం రోజుల పాటు మూసి వేస్తున్నట్లుగా ప్రకటించారు. ముందుగా ఈ ఆలయ కార్యనిర్వహణాధికారికి (ఈవో) కరోనా వైరస్ పాజిటివ్ గా తేలింది. ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. దీంతో పూజారులు, ఇతర ఆల‌య సిబ్బందికి కూడా క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని దేవాలయ దర్శనాలను వారంరోజుల పాటుగా నిలిపివేయడం జరిగిందని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =