జీహెచ్‌ఎంసీ పరిధిలో 159 ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లు

Containment Zones, Containment Zones In Hyderabad, Coronavirus Updates, Hyderabad, Hyderabad Coronavirus, Hyderabad Coronavirus News, Hyderabad Coronavirus Updates, Hyderabad List of Containment Zones, List of Containment Zones, telangana, Telangana Containment Zones in Hyderabad

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కంటైన్మెంట్ జోన్లు కూడా పెరుగుతున్నాయి. జూన్ 3, బుధవారం నాటికి నగరంలో 159 కంటైన్మెంట్ జోన్లు గుర్తించినట్టుగా అధికారులు ప్రకటించారు. అయితే ఈ 159 చోట్ల ఆ ప్రాంతమంతా కంటైన్మెంట్‌లో లేదని, ఆయా చోట్ల ఒక ఇంటిని మాత్రమే కంటైన్మెంట్ చేసినట్లుగా తెలిపారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో కంటైన్మెంట్ జోన్ల వివరాలు:

–>ఎల్బీనగర్ జోన్‌: 21 కంటైన్మెంట్ జోన్లు

  • ఉప్పల్ సర్కిల్‌లో – 16
  • సరూర్‌నగర్‌లో- 4,
  • హయత్‌నగర్‌లో – 1

–>చార్మినార్ జోన్‌: 28 కంటైన్మెంట్ జోన్లు

  • సంతోష్ నగర్‌లో – 16
  • చార్మినార్‌లో – 5
  • ఫలక్‌నుమాలో – 4
  • చాంద్రాయణ గుట్టలో – 2
  • మలక్‌పేటలో – 1

–>ఖైరతాబాద్ జోన్‌: 35 కంటైన్మెంట్ జోన్లు

  • కర్వాన్ అండ్ జియాగుడ డివిజన్లలో – 17
  • జూబ్లీహిల్స్‌లో – 8
  • మెహదీపట్నంలో – 5
  • ఖైరతాబాద్‌లో – 5

–>సికింద్రాబాద్ జోన్: 33 కంటైన్మెంట్ జోన్లు

  • అంబర్‌పేటలో – 13
  • ముషీరాబాద్‌లో – 7
  • మల్కాజ్‌గిరిలో – 7
  • సికింద్రాబాద్‌లో – 6

–>కూకట్‌పల్లి జోన్:

  • మూసాపేట‌లో – 10 కంటైన్మెంట్ జోన్లు

–>రాజేంద్ర నగర్‌ నగర్ జోన్‌:

  • రాజేంద్రనగర్-మణికొండలలో – 7 కంటైన్మెంట్ జోన్లు

–>శేరిలింగంపల్లి జోన్‌: 9 కంటైన్మెంట్ జోన్లు

  • చందానగర్ లో- 4
  • శేరిలింగంపల్లిలో – 5

–>కుత్బుల్లాపూర్‌ జోన్ లో 7 కంటైన్మెంట్ జోన్లు

–>మహేశ్వరం జోన్‌: 9 కంటైన్మెంట్ జోన్లు

  • జలపల్లి మున్సిపాలిటీలో – 6
  • బడంగ్‌‌పేటలో- 3

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + twenty =