అత్యవసర పనుల కోసం ఈ-పాస్ తీసుకోవడం ఎలా?

Emergency Pass, Emergency Pass Application, Emergency Services Pass, Goods Service Travel Pass, How to apply for Emergency Pass, How To Take E PASS, How To Take E-PASS In Hyderabad, How to take Emergency Pass, lockdown Emergency Pass, Pass For Emergency Purpose In Hyderabad, Telangana Lockdown Pass

తెలంగాణ రాష్ట్రంలో మే 7 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అత్యవసరం/తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్నవారికి మాత్రమే బయటకు వచ్చేందుకు అనుమతి ఇవ్వనున్నట్టు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ప్రకటించారు. అలాంటి వారికోసం ఈ-పాస్ లను జారీ చేస్తున్నామని, ఈ పాస్‌ల కోసం ఎవరూ కమిషనర్‌ కార్యాలయానికి లేదా పోలీస్ స్టేషన్లకు రావొద్దని, ఆన్‌లైన్‌లోనే పాస్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించారు. వ్యక్తులు, వాహనాలుకు, సంస్థలకు, పరిశ్రమలు/ షాపులకు కొత్త తరహా ఈ-పాస్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు.

ఈ-పాస్ దరఖాస్తు / తీసుకోవడం ఎలా?:

  • ముందుగా https://www.hyderabadpolice.gov.in/ పోలీస్ పోర్టల్ ఓపెన్ చెయ్యాలి.
  • “Goods Service Travel Pass and other Emergency Services Pass” సెక్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఫోటో, ఐడీ ప్రూఫ్ తో కూడిన వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి. పాస్ కోసం కారణాన్ని వివరిస్తూ నమోదు చేసే ప్రక్రియకు 10 నిముషాలు సమయం పట్టే అవకాశం.
  • ఈ వివరాలను హైదరాబాద్ సిటీ పోలీస్ స్పెషల్ బ్రాంచ్ పరిశీలిస్తుంది.
  • అనంతరం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి సెల్ ఫోన్ కు మెసేజ్ ద్వారా రిఫరెన్స్ నెంబర్ వస్తుంది.
  • ఈ రిఫరెన్స్ నెంబర్ సహాయంతో దరఖాస్తు చేసుకున్న వ్యక్తి యూనిక్ క్యూఆర్ కోడ్ కలిగిన ఈ-పాస్ ను కలర్ ప్రింట్ లేదా డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • నగరంలో వివిధ చెక్ పోస్టుల వద్ద క్యూఆర్ కోడ్ కలిగిన ఈ ఈ-పాస్ ను పోలీస్ అధికారులకు చూపించాల్సి ఉంటుంది.
  • పోలీసులు ఈ-పాస్ లోని క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి ఖచ్చితమైనదో కాదో నిర్ధారణ చేస్తారు.
  • దరఖాస్తు చేసిన సమయంలో నమోదు చేసిన ఐడీ ప్రూఫ్ ను ఈ-పాస్ తో పాటుగా దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది,
  • పాసులు కోసం పోలీస్ కమిషనరేట్ కార్యాలయాలకు గాని, ఇతర పోలీస్ స్టేషన్ల దగ్గరకు గాని వెళ్లనవసరం లేకుండా పై విధంగా ఈ-పాస్ పొందవచ్చు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

[subscribe]
Video thumbnail
CM KCR Emotional Speech In Press Meet | #Corona | #TelanganaLockdown | #LockdownRules | Mango News
11:19
Video thumbnail
CM KCR Punch Dialogues In Press Meet | #TelanganaLeaderKCR | #Covid19 | #TSLockdownRules | MangoNews
18:28
Video thumbnail
Lockdown Will Be Extended To May 7 In Telangana Says CM KCR In Press Meet | #Covid19 | Mango News
07:21
Video thumbnail
తెలంగాణలో లాక్ డౌన్ పై KCR కీలక ప్రకటన | CM KCR Announces About Lockdown Extension In Telangana
08:44
Video thumbnail
అవసరమైతే మే 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు | KCR Hints Over Further Extension Of Lockdown In Telangana
06:10
Video thumbnail
3 నెలల పాటు ఇంటి అద్దె అడిగితే అరెస్ట్ చేస్తాం | CM KCR Orders To All House Owners In Telangana
04:44
Video thumbnail
CM KCR About Ban Of Swiggy And Zomato In Telangana | KCR Press Meet | #TelanganaLockdownExtension
05:34
Video thumbnail
Minister Harish Rao Gets Emotional Knowing Migrant Workers Problems | Telangana Lockdown | MangoNews
02:51
Video thumbnail
Minister Harish Rao Requests Migrant Workers | #CoronaOutbreak | Telangana Lockdown | Mango News
03:52
Video thumbnail
Minister Harish Rao Announces His Phone Number In Public | #Corona | #TelanganaLockdown | Mango News
02:48
Video thumbnail
Minister KTR Inspects Containment Zones In Nampally | #CoronaVirus | Telangana Lockdown | Mango News
05:17
Video thumbnail
TS Health Minister Etela Rajender About Quarantine | #CoronaVirus | Telangana Lockdown | Mango News
05:20
Video thumbnail
Minister Etela Rajender Speaks About New Corona Cases In Telangana | Telangana Lockdown | Mango News
07:53
Video thumbnail
Minister KTR Praises Telangana Farmers For Following Precautions Over Corona | #Lockdown | MangoNews
05:37
Video thumbnail
Minister KTR Inspects Lockdown Situation At Sircilla | #Covid19 | Telangana Lockdown | Mango News
04:55
Video thumbnail
CM KCR Aggressive Speech In Press Meet | #CoronaVirus | Telangana Lockdown Updates | Mango News
10:23
Video thumbnail
Minister KTR Speaks About Precautions Taken By CM KCR On Corona | Telangana Lockdown | Mango News
04:07
Video thumbnail
CM KCR Emotional Speech Over Corona In Press Meet | #CoronaVirus | Telangana Lockdown | Mango News
04:19
Video thumbnail
CM KCR Vs CM YS Jagan | Telugu State CM's About Present Situation | #CoronaVirus | Mango News
12:04
Video thumbnail
CM KCR About The Greatness Of INDIA In Press Meet | Telugu Latest News | #Covid19 | Mango News
04:41
Video thumbnail
CM KCR Caring Towards Farmers In Press Meet | Telugu Latest News | Telangana Lockdown | Mango News
05:04
Video thumbnail
CM KCR Vs Revanth Reddy | CM KCR Implemented Congress MP Revanth Reddy Suggestion | Mango News
15:48
Video thumbnail
Liquor Shops Will Not Be Open In Any Situation Says CM KCR | KCR Latest Press Meet | Mango News
08:13
Video thumbnail
మోడీ ముందు నేను పెట్టిన డిమాండ్స్ ఇవే ! | CM KCR About His Demands To PM Modi In Press Meet
09:56
Video thumbnail
CM KCR About Exceptions During Lockdown Extension In Press Meet | Telugu Latest News | MangoNews
06:25

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 11 =