ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి

Megastar Chiranjeevi Extends Wishes to Famous Comedian Brahmanandam on his Birthday,Brahmanandam Age,Brahmanandam Family,Brahmanandam Wife,Brahmanandam Birthday,Mango News,Mango News Telugu,Brahmanandam Son,Brahmanandam Movies,Brahmanandam Net Worth,Comedian Brahmanandam,Comedian Brahmanandam Age,Comedian Brahmanandam Son,Comedian Brahmanandam Family,Comedian Brahmanandam Instagram,Comedian Brahmanandam Net Worth,Comedian Brahmanandam State,South Comedian Brahmanandam,Telugu Comedian Brahmanandam Family,South Film Comedian Brahmanandam,Telugu Comedian Brahmanandam

ప్రముఖ టాలీవుడ్ హాస్య నటుడు బ్రహ్మానందం పుట్టినరోజు నేడు (ఫిబ్రవరి 1). ఈ నేపథ్యంలో ప్రముఖ అగ్రనటుడు, మెగాస్టార్ చిరంజీవి బ్రహ్మానందం ఇంటికి వెళ్లి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చిరంజీవి తన ట్విట్టర్ అక్కౌంట్ లో పోటోలను పోస్ట్ చేశారు.

“నాకు తెలిసిన బ్రహ్మానందం అత్తిలిలో ఒక లెక్చరర్‌, ఈ రోజున బ్రహ్మానందం ప్రపంచంలోనే అత్యధిక చిత్రాల్లో నటించి, గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్స్ లో కెక్కిన ఒక గొప్ప హాస్యనటుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. కామెడీకి నిలువెత్తు నిదర్శనం. అతను కామెడీ చేయాల్సిన అవసరం లేదు. అతని మొహం చూస్తేనే హాస్యం వెల్లివిరుస్తుంది. పొట్ట చెక్కలవుతుంది. ఇలాంటి బ్రహ్మానందానికి హృదయ పూర్వక శుభాభినందనలు. బ్రహ్మానందం ఇలానే జీవితాంతం నవ్వుతూ, పది మందిని నవ్విస్తూ ఉండాలని, బ్రహ్మానందంకి మరింత బ్రహ్మాండమైన భవిష్యత్‌ ఉండాలని, తన పరిపూర్ణ జీవితం ఇలాగే బ్రహ్మానందకరంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, తనకి నా జన్మదిన శుభాకాంక్షలు” అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here