కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్వీట్

Minister KTR Tweet on Union Home minister Amit Shah Comments on Hindi Language, KTR Tweet on Union Home minister Amit Shah Comments on Hindi Language, Language chauvinism will boomerang says KT Rama Rao, Minister KT Rama Rao Says Language chauvinism will boomerang, Home Minister Amit Shah's statement that Hindi should be accepted as an alternative to English, Home Minister Amit Shah's statement, Amit Shah's statement, Hindi should be accepted as an alternative to English, Minister KTR strong counter to Home Minister Amit Shah's statement, Minister KTR strong counter to Home Minister, Minister KTR strong counter to Amit Shah's statement, Minister KTR strong counter to Union Home minister Amit Shah Comments on Hindi Language, Union Home minister Amit Shah Comments on Hindi Language, Hindi Language, Amit Shah statement Latest News, Amit Shah statement Latest Updates, Amit Shah statement Live Updates, Mango News, Mango News Telugu,

పార్లమెంటరీ అధికార భాషా కమిటీ 37వ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ, దేశ ఐక్యతలో భాగంగా అధికార భాష హిందీని ముఖ్యమైన భాగంగా మార్చాల్సిన సమయం ఆసన్నమైందని, స్థానిక భాషలకు కాకుండా ఇంగ్లీష్ కు ప్రత్యామ్నాయంగా హిందీని అంగీకరించాలని అన్నారు. అలాగే ప్రస్తుత కేబినెట్‌ లోని 70 శాతం ఎజెండా కూడా హిందీ బాషలోనే సిద్ధమైతుందని అన్నారు. ఈ నేపథ్యంలో అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. తాజాగా అమిత్ షా వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు.

“అమిత్‌షా జీ…భిన్నత్వంలో ఏకత్వమే మన బలం. భారతదేశం రాష్ట్రాల సమాఖ్య మరియు నిజమైన ‘వసుధైక కుటుంబం’. మన గొప్ప దేశంలోని ప్రజలు ఏమి తినాలో, ఏమి ధరించాలో, ఎవరిని ప్రార్థించాలో మరియు ఏ భాష మాట్లాడాలో నిర్ణయించుకోవడానికి మనం ఎందుకు అనుమతించము!. భాషా దురభిమానం లేదా ఆధిపత్యం బూమరాంగ్ అవుతుంది. నేను మొదట భారతీయుడిని, ఆతర్వాత గర్వించదగిన తెలుగువాడిని, తెలంగాణవాణ్ణి. నా మాతృభాష తెలుగు, ఇంగ్లీష్, హిందీ మరియు కొంచెం ఉర్దూలో కూడా మాట్లాడగలను. హిందీని విధించడం మరియు ఇంగ్లీష్ ని నిషేధించడం ప్రపంచ ఆకాంక్షలను కలిగి ఉన్న ఈ దేశంలోని యువకులకు గొప్ప అపచారం” అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 2 =