సీనియర్ నటులు మన్నవ బాలయ్య మరణవార్త నన్నెంతగానో కలిచివేసింది: నందమూరి బాలకృష్ణ

Nandamuri Balakrishna Expressed Condolences over Death of Senior Tollywood Actor Mannava Balaiah, Nandamuri Balakrishna Expressed Condolences over Death of Actor Mannava Balaiah, Nandamuri Balakrishna, Hero Nandamuri Balakrishna, Actor Nandamuri Balakrishna, Balakrishna Expressed Condolences over Death of Actor Mannava Balaiah, Nandamuri Balakrishna Expressed Condolences To Senior Tollywood Actor Mannava Balaiah, Senior Tollywood Actor Mannava Balaiah, Senior Tollywood Producer Mannava Balaiah, Tollywood Senior Producer cum Actor M Balayya Passes Away Today, Tollywood Senior Producer M Balayya Passes Away Today, Tollywood Senior Actor M Balayya Passes Away Today, M Balayya Passes Away Today, Tollywood Senior Producer, Tollywood Senior Actor, Tollywood Senior Producer cum Actor, Tollywood Senior Producer Passes Away Today, Tollywood Senior Actor Passes Away Today, Tollywood, Tollywood Latest News, Tollywood Latest Updates, Mango News, Mango News Telugu,

ప్రముఖ సీనియర్ నటుడు మన్నవ బాలయ్య (92) శనివారం ఉదయం కన్నుమూశారు. సీనియర్ నటుడు బాలయ్య మృతిపట్ల అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ సంతాపం తెలిపారు. బాలయ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు బాలకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. “సీనియర్ నటులు మన్నవ బాలయ్య గారి మరణవార్త నన్నెంతగానో కలిచివేసింది. బాలయ్య గారు అద్భుతమైన నటులు. నాన్న గారితో కలిసి నటించారు. నా చిత్రాల్లో కూడా మంచి పాత్రలు పోషించారు. మంచి నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా, కథా రచయతగా బాలయ్య గారు తన ప్రతిభ చూపారు. ఆయనతో మా కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని నందమూరి బాలకృష్ణ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here