15 రోజుల్లోగా 4,46,169 మంది అర్హులకు రేషన్ కార్డులిచ్చే ప్రక్రియ పూర్తి చేయాలి

Mango News, Pending Ration Card 2021, Pending Ration Card 2021 Update, Pending Ration Cards, Pending Ration Cards Sanction, Pending Ration Cards Sanction News, Pending Ration Cards Sanction Status, Telangana Cabinet, Telangana Cabinet 2021, Telangana Cabinet Key Decisions, Telangana Cabinet Meeting, Telangana Cabinet Ordered Officials to Sanction 446169 Pending Ration Cards, Telangana Cabinet Ordered Officials to Sanction 446169 Pending Ration Cards within 15 Days

రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని, పెండింగులో ఉన్న 4,46,169 మంది అర్హులకు వెంటనే రేషన్ కార్డులను మంజూరు చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. 15 రోజుల్లోగా రేషన్ కార్డులిచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని కేబినెట్ సంబంధిత అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలోని రేషన్ డీలర్ల కమీషన్ సహా ఇతర సమస్యలు, ప్రజా పంపిణీ వ్యవస్థలోని సమస్యల పరిష్కార మార్గాల సూచనకై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ సబ్ కమిటీలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి సభ్యులుగా ఉండనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =