తెలంగాణలో కొత్తగా 93 మందికి కరోనా పాజిటివ్, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?

Telangana Records 93 Covid-19 Positive Cases 103 Recoveries on September 30, India Records 93 New Covid Cases, 103 Covid Recoveries , Mango News, Mango News Telugu, India Logs 93 Covid Positive Cases, 93 New COVID19 Cases In Telangana, COVID19 Cases In India, Carona Live Updates, Covid19 News And Latest Updates, Covid19 Vaccine, COVID New Variant, Booster Dose, India COVID News

తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్తగా 93 పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 30, శుక్రవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 8,37,885 కి పెరిగింది. అత్యధికంగా హైదరాబాద్ లోనే 45 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక 13 జిల్లాల్లో ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 658 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి మరో 103 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి మొత్తం సంఖ్య 8,33,116 కి చేరింది.

రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (93):

  1. హైదరాబాద్ – 45
  2. మెదక్ – 5
  3. రంగారెడ్డి – 4
  4. మేడ్చల్ మల్కాజిగిరి – 4
  5. కరీంనగర్ – 4
  6. నిజామాబాద్ – 4
  7. హనుమకొండ – 4
  8. మంచిర్యాల – 3
  9. భద్రాద్రి కొత్తగూడెం – 2
  10. ఖమ్మం – 2
  11. నల్గొండ – 2
  12. నారాయణ్ పేట్ – 2
  13. పెద్దపల్లి – 2
  14. సంగారెడ్డి – 2
  15. వనపర్తి – 2
  16. యాదాద్రి భువనగిరి – 2
  17. మహబూబాబాద్ – 1
  18. మహబూబ్ నగర్ – 1
  19. ఆదిలాబాద్ – 1
  20. వికారాబాద్ – 1
  21. రాజన్న సిరిసిల్ల – 0
  22. జగిత్యాల – 0
  23. జోగులాంబ గద్వాల్ – 0
  24. జయశంకర్ భూపాలపల్లి – 0
  25. నిర్మల్ – 0
  26. సిద్ధిపేట – 0
  27. సూర్యాపేట – 0
  28. కామారెడ్డి – 0
  29. జనగామ – 0
  30. కొమరం భీం ఆసిఫాబాద్ – 0
  31. నాగర్ కర్నూల్ – 0
  32. వరంగల్ రూరల్ – 0
  33. ములుగు – 0.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =