తెలంగాణ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ‘దోస్త్ 2020-21’ షెడ్యూల్ విడుదల

Telangana State Council of Higher Education Released DOST 2020-21 Admission Schedule

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు కోసం డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు 2020-21 సంవత్సరానికి గానూ దోస్త్ నోటిఫికేషన్‌ను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆగస్టు 20, గురువారం నాడు విడుదల చేసింది. ఆగస్టు 24 వ తేదీ నుంచి సెప్టెంబర్ 9 వ తేదీ వరకు ఫేజ్-1 రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని దోస్త్‌ కన్వీనర్ ఆర్‌.లింబాద్రి ప్రకటించారు.

దోస్త్ 2020-21 అడ్మిషన్ షెడ్యూల్ :

  • నోటిఫికేషన్ విడుదల: ఆగస్టు 20
  • ఫేజ్-1 దోస్త్ రిజిస్ట్రేషన్లు(రిజిస్ట్రేషన్ ఫీజు రూ.200) : ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 7 వరకు
  • వెబ్ ఆప్షన్ల నమోదు – ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 8 వరకు
  • స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ – సెప్టెంబర్ 3, 4
  • ఫేజ్-1 డిగ్రీ సీట్ల కేటాయింపు – సెప్టెంబర్ 16
  • ఫేజ్ -1 విద్యార్థులకు ఆన్ లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌ – సెప్టెంబర్ 17 నుంచి 22 వరకు
  • ఫేజ్ -2 దోస్త్ రిజిస్ట్రేషన్లు (రిజిస్ట్రేషన్ ఫీజు రూ.400) – సెప్టెంబర్ 17 నుంచి 23 వరకు
  • ఫేజ్ -2 వెబ్ ఆప్షన్ల నమోదు – సెప్టెంబర్ 17 నుంచి 23 వరకు
  • ఫేజ్-2 స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ – సెప్టెంబర్ 21
  • ఫేజ్-2 డిగ్రీ సీట్ల కేటాయింపు – సెప్టెంబర్ 28
  • ఫేజ్-2 విద్యార్థులకు ఆన్ లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌ – సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 2 వరకు
  • ఫేజ్-3 దోస్త్ రిజిస్ట్రేషన్లు (రిజిస్ట్రేషన్ ఫీజు రూ.400) : సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకు
  • ఫేజ్-3 వెబ్ ఆప్షన్ల నమోదు – సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకు
  • ఫేజ్-3 స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ – సెప్టెంబర్ 30
  • ఫేజ్-3 డిగ్రీ సీట్ల కేటాయింపు – అక్టోబర్ 8
  • ఫేజ్-3 విద్యార్థులకు ఆన్ లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌ – అక్టోబర్ 8 నుంచి 10 వరకు
  • కాలేజీలో రిపోర్టింగ్ – అక్టోబర్ 8 నుంచి 12 వరకు
  • డిగ్రీ తరగతులు ప్రారంభం (సెమిస్టరు-1) – త్వరలో ప్రకటన

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 1 =