వరుణ్ తేజ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

Varun Tej Tested Positive for Covid-19 with Mild Symptoms,Varun Tej,Varun Tej Tested Positive,Hero Varun Tej,Actor Varun Tej,Varun Tej Latest News,Varun Tej COVID News,Varun Tej Tests COVID-19 Positive,Actor Varun Tej Tests Positive For Coronavirus,Hero Varun Tej Tests Positive,Actor Varun Tej Test COVID Positive,Actor Varun Tej Test Coronavirus Positive,Mango News,Mango News Telugu,Tollywood Hero Varun Tej Tests Positive For COVID-19,Hero Varun Tej Tested Positive For COVID-19,Varun Tej Tests Positive For COVID,COVID-19,Actor Varun Tej COVID-19 Positive,Varun Tej Tested Covid-19 Positive Mild Symptoms

ప్రముఖ యువ కథానాయకుడు, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు మంగళవారం ఉదయం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మెగా ఫ్యామిలీలో మరో యువ కథానాయకుడు వరుణ్ తేజ్ కు కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని వరుణ్ తేజ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “ఈ రోజు ఉదయం నాకు కరోనా పాజిటివ్ గా తేలింది. తేలికపాటి లక్షణాలు కలిగి ఉన్నాను. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉంటూ అన్ని అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాను. త్వరలోనే కోలుకుంటాను. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు” అని వరుణ్ తేజ్ ట్వీట్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + fifteen =