Home 2021
Yearly Archives: 2021
ఒమిక్రాన్ వ్యాప్తిపై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు, డెల్టా కంటే కనీసం 3 రెట్లు వ్యాప్తి
దేశంలో ఒమిక్రాన్ కరోనా వేరియంట్ కేసులు రోజురోజుకి పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ అన్ని రాష్ట్రాల ప్రధాన...
దళిత బంధు పథకం : మరో 4 మండలాల్లో అమలు కోసం రూ.250 కోట్లు విడుదల
తెలంగాణ రాష్ట్రప్రభుత్వం “దళిత బంధు” పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ముందుగా దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించగా, అనంతరం రాష్ట్రంలో దళిత శాసన...
దేశంలో కోవిడ్ పరిస్థితులపై రేపు సమావేశం నిర్వహించనున్న మోదీ?
ప్రపంచవ్యాప్తంగా భయపెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్ మనదేశంలో కూడా క్రమంగా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం కీలక సమావేశానికి అధ్యక్షత వహించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి....
లవ్ హార్మోన్ విశేషాలు ఇవే…
యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
కబడ్డీ కూతకు వేళాయే – ప్రో కబడ్డీ లీగ్ నేడే ప్రారంభం
‘లే.. పంగా’ అంటూ అభిమానులని సందడి చేయటానికి పీకేఎల్ రెడీ అయింది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రొ కబడ్డీ లీగ్ ఎనిమిదో సీజన్ వవచ్చేసింది. కరోనా కారణంగా గతేడాది లీగ్‌కు విరామం ప్రకటించారు....
ఆయుధ సంపత్తి పెంచుకుంటున్న భారత్ – ప్రళయ్ క్షిపణి పరీక్ష విజయవంతం
'ప్రళయ్' భారత్ అమ్ముల పొదిలో చేరిన మరో అద్భుత అస్త్రం. ఈ బాలిస్టిక్ క్షిపణి పరీక్షను డీఆర్‌డీవో బుధవారం విజయవంతంగా నిర్వహించింది. ఒడిశా లోని బాలాసోర్ కేంద్రం వద్ద ఈ మిస్సైల్ పరీక్ష...
అపర మేధావికి అద్వితీయ గుర్తింపు – నేడు జాతీయ గణిత దినోత్సవం
ఈ రోజు మన జాతీయ గణిత దినోత్సవం. భారతీయ గణిత శాస్త్రవేత్త, అపర మేధావి అయిన శ్రీనివాస రామానుజన్ పుట్టిన రోజును పురస్కరించుకుని.. ప్రతిసంవత్సరం డిసెంబర్ 22వ తేదీన జాతీయ గణిత దినోత్సవం...
హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో 15 కొత్తరకం కేసులు
తెలంగాణలో ఇప్పటికే ఒక వైపు కరోనా కేసులు మరో వైపు వేరియంట్ ఒమిక్రాన్ కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ తరుణంలోనే మరో కొత్త రకం వ్యాధి హైదరాబాద్ ప్రజలకు గుబులు పుట్టిస్తోంది. ఆ...
ఉభయసభలలో ఓటర్ ఐడీ-ఆధార్ నంబర్ అనుసంధాన బిల్లు పాస్
దేశంలో ఎన్నికల ప్రక్రియలో సంస్కరణలు చేసే దిశగా కేంద్ర ముందడుగు వేసింది. బోగస్ ఓట్లను తొలగించటమే లక్ష్యంగా ఓటరు ఐడీలకు ఆధార్ నంబర్ ను అనుసంధానం చేయడంతోపాటు ఎన్నికల చట్టంలో కీలక సవరణలకు...
తెలంగాణలో కొత్తగా మరో 4 ఒమిక్రాన్ కరోనా వేరియంట్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో 4 ఒమిక్రాన్ కరోనా వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఎట్ రిస్క్ కంట్రీస్ నుండి 9122 మందిరాగా, ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో 59 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ...















































