Home 2021
Yearly Archives: 2021
రేపు తణుకులో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 21, మంగళవారం నాడు పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకులో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా తణుకులో జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని సీఎం వైఎస్...
ధాన్యం కొనుగోళ్లపై సీఎం జగన్ సమీక్ష
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్ల విషయమై ఈరోజు సమీక్ష జరిపారు. రైతులకు సేవలు అందించడంలో ఎటువంటి అలసత్వం ఉండరాదని, సమాచార లోపం లేకుండా చూడాలని సీఎం సూచించారు....
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో కిదాంబి శ్రీకాంత్‌కు రజతం, అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ రజత పతకం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కిదాంబి శ్రీకాంత్ కు ప్రధాని నరేంద్ర మోదీ...
రైతుల బతుకు బాగుపడాలంటే బీజేపీని గద్దె దించాల్సిందే: మంత్రి హరీశ్ రావు
ధాన్యం కొనుగోలుపై కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా డిసెంబర్ 20, సోమవారం నాడు ఊరూరా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ...
లోక్ సభ ముందుకు వచ్చిన ఓటర్ ఐడీ-ఆధార్ అనుసంధాన బిల్లు
దేశంలోని బోగస్ ఓట్లను తొలగించటమే లక్ష్యంగా ఎన్నికల ప్రక్రియలో సంస్కరణలు తీసుకురావటానికి కేంద్రం ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తోంది. కొన్ని విప్లవాత్మక ఆలోచనలతో ఇప్పటికే అమలులో ఉన్న చట్టాలను సవరించటానికి పూనుకుంది. దీనిలో భాగంగా...
ఐశ్వర్యారాయ్‌కు సమన్లు పంపిన ఈడీ
ప్రముఖ సినీ నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్‌కి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాకిచ్చింది. పనామా పేపర్స్ లీక్ కేసులో ఐశ్వర్యరాయ్‌కి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ రోజు తమ ఎదుట విచారణకు హాజరు కావాలని...
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 టైటిల్ విజేత సన్నీ.. రెండవ స్థానంలో షణ్ముఖ్
బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ప్రోగ్రాం రెండు తెలుగు తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. తెలుగు బిగ్ బాస్ ఇప్పటికి ఐదు సీజన్స్‌ను పూర్తి చేసుకుంది. సెప్టెంబర్...
సినిమా టికెట్ల ఆన్‌లైన్ విక్రయాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సినిమా టికెట్ల ఆన్‌లైన్ విక్రయాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం...
క్యాన్సర్ తో పోరాడుతున్న టాలీవుడ్ హీరోయిన్ హంసానందిని
టాలీవుడ్ హీరోయిన్ హంసానందిని క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని హంసానందిని స్వయంగా తెలిపింది. తనకు బ్రెస్ట్ క్యాన్సర్ సోకినట్లు ఆమె వెల్లడించింది. ప్రస్తుతం ఆమెకు క్యాన్సర్ 3వ దశలో ఉన్నట్లు చెప్పారు....
బ్రిటన్ లో ఒక్కరోజే 90 వేలకు పైగా కరోనా కేసులు
ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటిలో బ్రిటన్ లోనే అత్యధిక స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. బ్రిటన్ లో గత 24 గంటల్లో 90,418 కరోనా కేసులు నమోదయ్యాయి. వాటిలో ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు భారీగా...















































