Home 2021
Yearly Archives: 2021
తెలంగాణలో కొత్తగా 134 కరోనా కేసులు, 20 కి చేరిన ఒమిక్రాన్ వేరియంట్ కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 134 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో డిసెంబర్ 19, ఆదివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,79,564 కి పెరిగింది. అలాగే...
ఫిలిప్పీన్స్ ను అతలాకుతలం చేసిన తుఫాన్
ఫిలిప్పీన్స్ లో రాయ్ తుఫాన్ అల్లకల్లోలం సృష్టించింది. పెనుగాలులు, భారీ వర్షంతో రాయ్ తుఫాన్ దేశం పై విరుచుకుపడింది. భారీ కెరటాలు తీరా ప్రాంతాలను ముంచేసాయి. చాలాచోట్ల చెట్లు, ఇళ్ళు, భవనాలు కూలిపోయాయి....
యుపిలో గంగా ఎక్స్‌ప్రెస్‌వేకి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ
ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో 594 కిలోమీటర్ల పొడవైన గంగా ఎక్స్‌ప్రెస్‌వేకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం శంకుస్థాపన చేశారు. రూ. 36,230 కోట్లతో నిర్మిస్తున్న ఆరు లైన్ల ఎక్స్‌ప్రెస్‌వే ఉత్తరప్రదేశ్‌లోనే అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్‌వేగా...
కలెక్టర్ల సమావేశంలో పలు కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం కేసీఆర్
ప్రగతి భవన్‌లో ఈరోజు తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు, సీఎస్, కలెక్టర్లతో సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు. మధ్యాహ్నం 2గంటల తర్వాత జరిగిన ఈ సమావేశంలో...
గర్భిణీకి పిండం లివర్‌లో పెరుగుతుంది – కెనడాలో విచిత్రం
సాధారణంగా మానవ శరీరం భౌతిక, రసాయనిక చర్యల సంయోగ మిళితంగా రూపొందుతుంది. జీవక్రియలు ఒక పద్ధతి ప్రకారం జరిగిపోతుంటాయి. కానీ, ఒక్కొక్కసారి శరీర నిర్మాణ క్రమంలో ఏవైనా అనూహ్య పరిణామాలు జరిగినప్పుడు అది...
Agni-P క్షిపణి ప్రయోగం విజయవంతం – DRDO
భారత్ తన సార్వభౌమత్వాన్ని, ఉనికిని కాపాడుకునే క్రమంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది. దేశ భద్రత విషయంలో అత్యంత సమర్ధవంతంగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు తన ఆయుధ సంపత్తిని పెంచుకుంటూ పోతోంది. తాజాగా,...
కోవావాక్స్ కి ఆమోదం తెలిపిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
కరోనా.. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి. ఇది వచ్చినప్పటినుంచీ కొన్ని లక్షల మంది మృత్యువాత పడ్డారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు శాస్త్రవేత్తలు చేయని ప్రయత్నం లేదు. దీనిపై ప్రయోగించేందుకు ప్రవపంచవ్యాప్తంగా అనేక రకాల...
విద్యార్థిని ఫిర్యాదుకు స్పందించిన మధ్యప్రదేశ్ మంత్రి
రాజకీయ నాయకులు అంటే ప్రస్తుత సమాజంలో ఎలాంటి అభిప్రాయం ఉందో అందరికీ తెలిసిందే. వారు ఎన్నికల సమయంలోనే కనిపిస్తారు, ప్రజలకు అందుబాటులో ఉండరు అని చాలామంది భావన. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎన్నికలప్పుడు...
ఆస్ట్రేలియాలో బయటపడిన ప్రపంచంలోనే అత్యధిక కాళ్లు కలిగిన జీవి
ఈ సువిశాల ప్రపంచంలో వింతలకు కొదవే లేదు. మన చుట్టూ ఉండే ప్రపంచంలో మనకే తెలియని ఎన్నో వింతలూ, విశేషాలు ఉంటుంటాయి. చిత్ర విచిత్రమైన ప్రాణులు కూడా అప్పుడప్పుడూ కనిపిస్తుంటాయి. ఇప్పటికే ఎన్నో...
భారత్ లో దూసుకెళ్తున్న ఒమిక్రాన్ కేసులు
ప్రపంచం మొత్తాన్ని చుట్టేస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు భారత్‌లో కూడా విజృంభిస్తోంది. భారత్‌లో ఈ వేరియంట్ 11 రాష్ట్రాలకు విస్తరించింది. మొత్తం 109 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఎక్కువ కేసులు వెలుగు చూశాయి....














































