Home 2021
Yearly Archives: 2021
ప్రపంచంలోనే మొట్టమొదటి పేపర్ లెస్ గవర్నమెంట్‌గా రికార్డు సృష్టించిన దుబాయ్
ప్రపంచ దేశాలలో పర్యాటకానికి, ఉద్యోగ అవకాశాలకు ప్రసిద్ధి పొందిన దుబాయ్ ఇప్పుడు మరో రికార్డును సొంతం చేసుకుంది. యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) లోని ప్రధాన నగరం అయిన దుబాయ్ ప్రపంచంలోనే మొట్టమొదటి...
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 6 స్థానాల్లోనూ తెరాస పార్టీ గెలుపు
తెలంగాణ లో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 12 స్థానాలకు గాను 6 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 6 స్థానాలకు ఎన్నికలు జరిగాయి....
ప్రపంచ దేశాలకు పొంచి ఉన్న ఒమిక్రాన్ గండం
ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియెంట్ శరవేగంగా విస్తరిస్తోంది. ఒమిక్రాన్ పుట్టింది దక్షిణాఫ్రికా లోనే అయినా.. ఇప్పుడు తన ప్రభావాన్ని అన్ని దేశాలలో చూపిస్తోంది. ముఖ్యంగా ఇంగ్లాండ్ లో ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ...
కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభించిన ప్రధాని మోదీ
కాశీ విశ్వనాథ్ కారిడార్ భారత సనాతన ధర్మానికి ప్రతిరూపమని భారత ప్రధాని మోదీ నిర్వచించారు. ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాశీ విశ్వనాథ్ కారిడార్ ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు....
ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్
ఏపీ ప్రభుత్వంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైజాగ్ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా.. ఆయన మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో...
వారణాసి పర్యటనలో పీఎం మోదీ
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఉదయం వారణాసికి విచ్చేసిన ప్రధాని మోదీ కి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. అనంతరం, వారణాసిలోని ప్రముఖ కాలభైరవ ఆలయాన్ని సందర్శించిన...
బన్నీ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ : పుష్ప ప్రీ రీలీజ్ ఈవెంట్ లో రాజమౌళి
అల్లు అర్జున్ తెలుగు చిత్ర పరిశ్రమకు లభించిన ఒక గిఫ్ట్ అని దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అన్నారు. పుష్ప ప్రీ రీలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా విచ్చేసిన రాజమౌళి సినిమాపై...
మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకున్న భారత్
భారత యువతి హర్నాజ్ సంధు మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకుంది. ఇజ్రాయెల్ వేదికగా జరిగిన ఈ విశ్వసుందరి పోటీల్లో 21 సంవత్సరాల హర్నాజ్ సంధు చివరికి విజేతగా నిలిచింది. దీంతో భారత్ 3వ...
అమెరికాను ఒణికిస్తున్న టోర్నడోలు
అగ్రరాజ్యం అమెరికాను టోర్నడోలు ఒణికిస్తున్నాయి. క్షణక్షణానికి దిశను మార్చుకుంటూ అతివేగంతో ప్రయాణించే సుడిగాలులను టోర్నడోలుగా వ్యవహరిస్తారు అక్కడి ప్రజలు. ఇవి అమెరికాలో తరచుగా సంభవిస్తుంటాయి. టోర్నడోలు వచ్చాయంటే కొన్ని గంటలపాటు అక్కడి ప్రజా...
గాంధీ ఆసుపత్రిలో సీటీ స్కాన్ యూనిట్ ప్రారంభించిన మంత్రి హరీష్ రావు
కోవిడ్ కష్ట సమయంలో వేల మందికి సేవలు అందించి వారి ప్రాణాలను కాపాడిన ఘనత గాంధీ ఆసుపత్రికి దక్కుతుందని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు....












































