Home 2022
Yearly Archives: 2022
చంద్రబాబు ప్రభుత్వం పెగాసెస్ స్పై వేర్ కొనుగోలు చేసింది.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వెల్లడి
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పెగాసెస్ స్పైవేర్ కొనుగోలు చేశారన్న పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాటలతో ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం మొదలయింది. అయితే, పెగాసెస్ కొనుగోలును తెలుగుదేశం పార్టీ ఖండించింది....
ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్, సీఎం జగన్
దేశవ్యాప్తంగా శుక్రవారం నాడు హోలీ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజలు పెద్దఎత్తున హోలీ సంబరాల్లో పాల్గొని, రంగులు చల్లుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హోలీ పండుగను పురస్కరించుకుని తెలంగాణ...
ఉక్రెయిన్ సంక్షోభం: రష్యాపై భారత్ వైఖరిని తప్పుపడుతున్న ‘యూకే’
ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండించడంలో భారతదేశం విఫలమైందని ఇతర దేశాలలో విమర్శలు ఎదుర్కొంటోంది. తాజాగా రష్యా చమురును భారీగా తగ్గింపుతో కొనుగోలు చేయాలనే నిర్ణయంపై భారత్ పైన బ్రిటన్‌లో విమర్శలు వినిపిస్తున్నాయి. బ్రిటన్...
దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం హోలీ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. హోలీ ప్రజల జీవితంలో ఆనందాన్ని తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. ప్రధాన మంత్రి హోలీని...
ఏప్రిల్ నాటికీ అందుబాటులోకి రానున్న 7 మెడికల్ కాలేజీలు : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న 8 మెడికల్ కాలేజీల భవన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్...
భద్రాచలంలో నేడు ఘనంగా జరుగనున్న డోలోత్సవం, వసంతోత్సవం వేడుకలు
తెలంగాణ రాష్ట్రం లోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం ఈ రోజు రెండు ప్రధాన వేడుకలకు వేదిక అవుతోంది. శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో ఈరోజు 'డోలోత్సవం' వేడుకలు నిర్వహించనున్నారు. అలాగే వసంతోత్సవం పూజా కార్యక్రమాలకు...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 63 కరోనా పాజిటివ్ కేసులు, రికవరీ రేటు 99.38 శాతం
తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 63 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మార్చి 17, గురువారం సాయంత్రం 5:30 గంటల నాటికీ...
కష్ట కాలానికి యాక్షన్ ప్లాన్ ఏంటి?
యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
భారతీయుల ఐక్యతకు ప్రతీక హోలీ – జనసేన అధినేత పవన్ కళ్యాణ్
భారతీయుల ఐక్యతకు ప్రతీక హోలీ పండుగ అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. హోలీ పండుగ జరుపుకునే దేశ ప్రజలందరికి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన...
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్ష–2021 ఫలితాలు విడుదల
సివిల్ సర్వీసెస్ (మెయిన్)-2021 ఫలితాలను మార్చి 17, గురువారం నాడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) విడుదల చేసింది. ముందుగా ఈ సివిల్ సర్వీసెస్ పరీక్షలను జనవరి 8, 2022 నుంచి జనవరి...












































