Home 2022
Yearly Archives: 2022
మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్
నిన్న (గురువారం) తెలంగాణ మంత్రి కేటీఆర్ తనపై చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నేడు స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను కొట్టిపడేశారు. నిన్న...
ఏపీలో కొత్తగా 75 కరోనా పాజిటివ్ కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మార్చి 18, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం...
టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం, పల్లె వెలుగు బస్సుల టికెట్ చార్జీల్లో రౌండప్ విధానం అమలు
తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో నడిపే పల్లె వెలుగు బస్సుల్లో టికెట్ ఛార్జీలకు సంబంధించి రౌండప్ విధానాన్ని అమలు చేయనుంది. పల్లె వెలుగు...
మార్చి 20న ఆన్‌లైన్‌లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల : టీటీడీ
తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభించి భక్తులను అనుమతించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఇటీవలే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
ఎదుటివారి మనసులో ఉన్నదేంటో కనుక్కోవడం సాధ్యమేనా? – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “Thought Reading సాధ్యమేనా” అనే అంశంపై విశ్లేషణ చేశారు. మనిషికి తన యొక్క భవిష్యత్ ను కనుక్కోవాలనే ఆసక్తి ఎందుకుంటుంది? థాట్ రీడింగ్...
కేరళ రాష్ట్రంలో కొత్తగా 847 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 22,683 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 847 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది....
నేడు హైదరాబాద్ నగరంలో అన్ని ఫ్లైఓవర్లు మూసివేత
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం నాడు ప్రయాణికులకు/ప్రజలకు కీలక సూచన చేశారు. షబ్-ఏ-బరాత్ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని అన్ని ఫ్లై ఓవర్లను మూసివేస్తున్నట్లుగా ప్రకటించారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి నగరంలో...
దేశంలో గత 24 గంటల్లో కోలుకున్న 3997 మంది కరోనా బాధితులు, రికవరీ రేటు 98.73 శాతం
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గతకొన్ని రోజులుగా రోజువారీ పాజిటివ్ కేసులు 3 వేల కంటే తక్కువుగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 2,528 పాజిటివ్ కేసులు నమోదవడంతో,...
నాలుగో వేవ్ నేపథ్యంలో కరోనాపై రాష్ట్రాలకు కేంద్రం పలు కీలక సూచనలు
దేశంలో ఒమిక్రాన్ కరోనా వేరియంట్ వ్యాప్తి అనంతరం, గత కొన్ని రోజులుగా మళ్ళీ కొత్త కరోనా కేసుల నమోదు తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో అన్ని సామాజిక...
తెలంగాణ ప్రభుత్వ కృషితో, ప్రగతి బాటలో విద్యా వ్యవస్థ – టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ కృషితో విద్యా వ్యవస్థ ప్రగతి బాటలో పయనిస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో జయచంద్రిక అనే ఒక తెలంగాణ ఉద్యమకారిణికి ఉన్నత విద్య...












































