సివిల్ కేసుల్లో మీరు కట్టిన లక్షల రూపాయల కోర్టు ఫీజును తిరిగి రాబట్టుకోవచ్చా?

Court Fees Paid In Civil Disputes Can Be Refunded

సివిల్ లేదా ఆస్తి తగాదాల కేసుల్లో ప్రాపర్టీ విలువను బట్టి వేల నుండి లక్షల రూపాయల వరకు కోర్టు ఫీజు కట్టాల్సి వస్తుంది. అయితే, ఇలా కట్టిన అమౌంట్‌ను 100% రీఫండ్ పొందేందుకు చట్టంలో ఒక ప్రత్యేకమైన వెసులుబాటు ఉందన్న విషయం చాలామందికి తెలియదు!

మీరు కూడా సివిల్ వివాదాల్లో కోర్టు ఫీజు చెల్లించి తీవ్ర ఇబ్బంది పడుతున్నారా? కట్టిన నగదును ఎలాంటి పరిస్థితుల్లో, చట్టంలోని ఏ సెక్షన్ ద్వారా వెనక్కి తీసుకోవచ్చో క్లియర్ Legal Advice కోసం అడ్వకేట్ రమ్య గారి పూర్తి సమాచారంతో కూడిన ఈ క్రింది వీడియోను తప్పక చూడండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here