డీజే టిల్లు సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks About Siddu Jonnalagaddas DJ Tillu Movie, Paruchuri Gopala Krishna Talks About Siddu Jonnalagadda'S Dj Tillu Movie,Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna,Paruchuri Gopala Krishna Youtube Channel,Dj Tillu,Dj Tillu Movie,Siddu Jonnalagadda,Neha Shetty,Brahmaji,Raja Ravindra,Vimal Krishna,Trivikram,Naga Vamsi,Sithara Entertainments,Tollywood Movie Review,Paruchuri Videos,Paruchuri New Video,Paruchuri Gopala Krishna Latest Video, Mango News, Mango News Telugu

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 197వ పాఠంలో విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన “డీజే టిల్లు” సినిమాపై విశ్లేషణ చేశారు. డీజే టిల్లు సినిమా యూత్ మళ్లీమళ్లీ చూసేలా రూపొందించారని అన్నారు. డీజే టిల్లు సినిమా కథ, స్క్రీన్ ప్లే, సిద్ధు, నేహా శెట్టి నటన మరియు విమల్ కృష్ణ విజన్ గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here