యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా హెల్త్ టిప్స్, కుకింగ్, ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా తన అభిప్రాయాలు, చేపడుతున్న కార్యక్రమాలు, పలు విషయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. పుస్తకాలు చదవడం తనకు చాలా ఇష్టమని, ఇది జీవితంలో ఏంతో ఉపయోగపడే మంచి అలవాటని శ్యామల పేర్కొన్నారు. ఎన్నో రకాల పుస్తకాలు తన దగ్గర ఉన్నాయని అవే తన ఫ్రెండ్స్ అని చెప్పారు. అందులోంచి కొన్ని మంచి పుస్తకాల వివరాలను ఈ వీడియోలో అభిమానులు, ప్రేక్షకులతో పంచుకున్నారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇