“చంద్రగిరి సుబ్బు” యూట్యూబ్ ఛానెల్లో పలు వెబ్ సిరీస్ లతో పాటుగా, లేటెస్ట్ అంశాలపై కామెడీ, ఫన్నీ వీడియోలను అందిస్తున్నారు. అందులో భాగంగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఉద్యోగులు ఎదురుకుంటున్న ఎన్నో సమస్యలను సరదాగా చూపించిన “చెప్పుకోలేని కష్టాలు-వర్క్ ఫ్రమ్ హోమ్ లో” అనే కామెడీ వీడియోని వీక్షించి ఆనందించండి.
Home సినిమా
- Advertisement -