అభిమానులకు థాంక్స్ చెప్పిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్

COVID-19, COVID-19 pandemic, Covid-19 Pandemic Time, Mango News, Ram Charan, Ram Charan Appreciates Fans, Ram Charan Appreciates Fans For The COVID-19, Ram Charan has a message for fans doing COVID-19, Ram Charan Thanked Fans for Doing Relief Work, Ram Charan Thanked Fans for Doing Relief Work During Covid-19 Pandemic Time, Ram Charan thanks fans for doing Covid-19, Ram Charan thanks fans for helping people, Ram Charan thanks fans for helping people during Covid-19

ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో పెద్దఎత్తున సహాయకార్యక్రమాలు చేపడుతున్న అభిమానులకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు రామ్ చరణ్ ట్వీట్ చేస్తూ, అభిమానుల సేవ కార్యక్రమాలకు సంబంధించిన ఓ వీడియోను కూడా జతచేశారు. “అభిమానులు ఈ కోవిడ్-19 మహమ్మారి సమయంలో కష్టపడి చేస్తున్న ఈ సమాజ సేవ గురించి నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నాను. అత్యవసర పరిస్థితిలో ఉన్న సామాన్యుడికి సహాయం చేయటం నుండి ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం వరకు మీరు ఎంతో అంకితభావంతో పని చేసారు. ఎన్నో వ్యయప్రయాసలు కూర్చి ఎందరికో సహాయం చేసిన మీ అందరికీ పేరు పేరున నా శుభాభినందనలు. మీ అందరి అంకితభావానికి నా ధన్యవాదాలు” అని రామ్ చరణ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two − two =