ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “టెలిఫోన్ మర్యాద/సభ్యతగా మాట్లాడడం ఎలా?” అనే అంశం గురించి వివరించారు. ముఖ్యంగా ఆఫీసుల్లో టెలిఫోన్ వద్ద కూర్చునే వ్యక్తులు ఎలా మాట్లాడాలి? ఎలా మాట్లాడకూడదు అనే విషయం గురించి వివరించారు. అలాగే ఫోన్ మాట్లాడేటప్పుడు చేయకూడని పనులేంటో ఈ వీడియోని వీక్షించి తెలుసుకోండి.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇