పీఆర్‌సీ, ప్రమోషన్లపై ఉద్యోగ సంఘాలతో చర్చించండి, సీఎం కేసీఆర్ ఆదేశాలు

3 Member Committee to Discuss with Govt Employees Unions on PRC, CM KCR, CM KCR Instructed 3 Member Committee, CM KCR Meeting, Govt Employees Unions, Implement PRC for govt staff, KCR Meeting Over Pay Revision Commission, KCR To Govt Employees Unions On PRC, Mango News, Pay Revision Commission, PRC report, Promotions, Report of 3rd Pay Revision Committee, telangana

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్‌సీ, ప్రమోషన్లు సహా ఇతర ఉద్యోగ సమస్యలపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, రజత్ కుమార్ ల ఆద్వర్యంలోని త్రిసభ్య కమిటీ ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. వారం, పది రోజుల్లో చర్చల ప్రక్రియను పూర్తి చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ