ప్రముఖ యువహీరో ప్రిన్స్ తన “The Prince Way” యూట్యూబ్ ఛానల్ లో వర్కౌట్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, గ్రూమింగ్ వంటి అంశాలపై వీడియోలు అందించడంతో పాటుగా సప్లిమెంటేషన్ పై కూడా వివరాలను తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం రోజువారీగా ఏం తింటారు మరియు ఎలా ట్రైనింగ్ తీసుకుంటారనే విషయాలను వివరించారు.
Home సినిమా
- Advertisement -