యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ వాస్తవాలతో పాటు ప్రపంచ నలుమూలల నుండి ఉపయోగకరమైన అంశాలను తీసుకుని వివరిస్తున్నారు. ఇక ఈ ఎపిసోడ్ లో “ఉదయం 4 గంటలకే లేస్తే జరిగే అద్భుతాలు” గురించి వివరించారు. మనుషుల విజయాలకు వారు నిద్రలేచే సమయాలకు ఉన్న సంబంధం ఏంటి? ఉదయం 4 గంటలకు లేస్తే అన్ని అద్భుతమైన సంఘటనలు జరుగుతాయా? ఎందుకు జరుగుతాయి? ఎలా సాధ్యం అనే విషయాల గురించి తెలుసుకునేందుకు ఈ వీడియోను వీక్షించండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇