STRESS కి పది కారణాలు ఏంటి? – యండమూరి వీరేంద్రనాథ్

10 Stress Management Techniques,Motivational,Personality Development,Yandamoori Veerendranath

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “STRESS కి పది కారణాలు” గురించి వివరించారు. ఒత్తిడి అనేది మానసిక పరిస్థితి మరియు శరీరానికి సంబంధించిందన్నారు. శరీరం అలసిపోవడం వేరు, మనసు అలసిపోవడం వేరు అని చెప్పారు. ఈ ఎపిసోడ్ లో మనసు ఎందుకు త్వరగా అలసిపోతుందో, అందుకు కారణాలేంటో తెలిపారు. ఒత్తిడి నుండి పారిపోలేమని, దానిని ఎలా నిర్వహించుకోవాలో నేర్చుకోవాలని చెప్పారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 13 =