ప్రముఖ యాంకర్ రవి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా కుకింగ్, ఫిట్ నెస్ టిప్స్ తో పాటుగా ఇంకా ఎన్నో క్రియేటివ్ కాన్సెప్ట్స్ తో తన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ వీడియోలో “కప్ కేక్స్” తయారుచేసుకోవడం ఎలాగో వివరించారు. కప్ కేక్స్ కోసం కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానాన్ని తెలుసుకునేందుకు ఈ వీడియోని పూర్తిగా వీక్షించండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇