ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి

Andhra Pradesh Govt names KV Rajendranath Reddy as DGP, ap dgp gautam sawang, AP DGP Gautam Sawang Transferred, AP DGP Gautam Sawang Transferred Kasireddy Rajendranath Reddy Given Charge as New DGP, AP DGP Gautam Sawang Transferred News, AP New DGP, AP New DGP Kasireddy Rajendranath Reddy, Gautam Sawang, Gautam Sawang Transfer, IPS officer Kasireddy Rajendranath Reddy appointed as the new DGP of Andhra Pradesh, Kasireddy Rajendranath Reddy, Kasireddy Rajendranath Reddy Given Charge as New DGP, KV Rajendranath Reddy Is New AP DGP, Mango News, new DGP of Andhra Pradesh, Sawang out KVRN Reddy is new DGP of Andhra

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రస్తుత డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ను బదిలీ చేసింది. ఆయనను సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ)లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. గౌతమ్‌ సవాంగ్‌ స్థానంలో ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌ చీఫ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న కసిరెడ్డి వి రాజేంద్రనాథ్ రెడ్డికి రాష్ట్ర డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తునట్టు పేర్కొన్నారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని, తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు కసిరెడ్డి వి రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీగా కొనసాగనున్నారని తెలిపారు. ఈ మేరకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి డా.సమీర్ శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ