ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో “కళ్ళకు కాటుక పెట్టుకోవడం వలన లాభాలు” అనే అంశంపై మాట్లాడారు. అందం, ఆరోగ్యం మేళవించిన సాంప్రదాయాల్లో కాటుక ఒకటని చెప్పారు. కంటికి చలువ చేసి, చత్వారం త్వరగా రాకుండా కాపాడుతుందని తెలిపారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.
పూర్తిస్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇