నోటితో హనుమాన్ పెయింటింగ్ వేసిన బాలుడు

Lord Hanuman Painting With Mouth - Dr Harrsha, Lord Hanuman Painting With Mouth | Hanuman Drawing With Mouth,Hanuman Pencil Sketch, Dr. Harrsha,hanuman,lord hanuman,how to draw lord hanuman,how to draw,how to draw hanuman,how to draw hanuman easy, how to draw hanuman step by step,how to draw hanuman face,famous paintings,celebrity harrsha,world famous artist, Painting Techniques,how to draw with mouth,how to draw a mouth,armless artist, disabled artist,armless painter,disabled painter,inspirational story, Mango News, Mango News Telugu,

ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వర్తమాన యువ కళాకారుల కోసం ఆర్ట్ ఇన్‌స్ట్రక్షన్ వీడియోలను అందిస్తున్నారు. పూర్తి స్పష్టత, సమాచారంతో కూడిన ఈ వీడియోలను వీక్షించడం ద్వారా ఆర్ట్ కళను సులభంగా నేర్చుకోవచ్చు. ఉత్సాహవంతులైన పిల్లలకు ఆర్ట్ కు సంబంధించి ఎన్నో మెళుకువలు నేర్పిస్తూ, వారు ఈ రంగంలో రాణించేలా మరింత ప్రేరణ అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో నోటితో హనుమాన్ పెయింటింగ్ వేసిన విధానాన్ని చూపించారు. చేతులు, కాళ్లు లేనప్పటికీ మధు అనే బాలుడు తన సలహాలతో నోటితోనే ఈ పెయింటింగ్ వేసినట్టు తెలిపారు. నోటితో హనుమాన్ పెయింటింగ్ ఎలా వేశారో తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × two =