తెలంగాణలో కొత్తగా 87 మందికి కరోనా పాజిటివ్, 20 జిల్లాల్లో జీరో కేసులు

Telangana Records 87 New Covid-19 Positive Cases 73 Recoveries on October 10th, Telangana Records 87 New Covid Cases, 73 Covid Recoveries October 10th, Mango News, Mango News Telugu, Telangana Logs 87 Covid Positive Cases, 87 New COVID19 Cases In Telangana, COVID19 Cases In Telangana, Carona Live Updates, Covid19 News And Latest Updates, Covid19 Vaccine, COVID New Variant, Booster Dose, Telanagana COVID News, Zero COVID Cases In 20 Districts

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. కొత్తగా 87 పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 10, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 8,38,611 కి పెరిగింది. అత్యధికంగా హైదరాబాద్ లోనే 40 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక 20 జిల్లాల్లో ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 503 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

కరోనా నుంచి మరో 73 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి మొత్తం సంఖ్య 8,33,997 కి చేరింది. అలాగే కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉన్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది. ఇక సోమవారం నాడు 9,323 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు.

రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (87):

  1. హైదరాబాద్ – 40
  2. మంచిర్యాల – 9
  3. మెదక్ – 8
  4. మేడ్చల్ మల్కాజిగిరి – 7
  5. రంగారెడ్డి – 5
  6. కరీంనగర్ – 4
  7. యాదాద్రి భువనగిరి – 4
  8. ఖమ్మం – 2
  9. నల్గొండ – 2
  10. నిజామాబాద్ – 2
  11. వనపర్తి – 2
  12. రాజన్న సిరిసిల్ల – 1
  13. హనుమకొండ – 1
  14. మహబూబాబాద్ – 0
  15. మహబూబ్ నగర్ – 0
  16. వికారాబాద్ – 0
  17. జగిత్యాల – 0
  18. సంగారెడ్డి – 0
  19. నారాయణ్ పేట్ – 0
  20. ఆదిలాబాద్ – 0
  21. జోగులాంబ గద్వాల్ – 0
  22. జయశంకర్ భూపాలపల్లి – 0
  23. నిర్మల్ – 0
  24. సిద్ధిపేట – 0
  25. పెద్దపల్లి – 0
  26. భద్రాద్రి కొత్తగూడెం – 0
  27. సూర్యాపేట – 0
  28. కామారెడ్డి – 0
  29. జనగామ – 0
  30. కొమరం భీం ఆసిఫాబాద్ – 0
  31. నాగర్ కర్నూల్ – 0
  32. వరంగల్ రూరల్ – 0
  33. ములుగు – 0

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY