యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ వాస్తవాలతో పాటు ప్రపంచ నలుమూలల నుండి ఉపయోగకరమైన అంశాలను తీసుకుని వివరిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో “క్యాన్సర్ రావడానికి మూడు ప్రధాన కారణాలు ఏంటి?, సైంటిస్ట్స్ ఏం చెప్తున్నారు?” అనే అంశం గురించి వివరించారు. కాన్సర్ కు టీకా వస్తుందా?, క్యాన్సర్ రావడానికి మ్యుటేషన్స్ ఎందుకు కారణం అవుతున్నాయి? సహా క్యాన్సర్ పై మరింత వివరణ తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇