యూట్యూబ్లో ఎన్నో ఫుడ్ ఛానెల్స్ ఉన్నాయి. కానీ అన్నింటికంటే Nawab For A Cause అనే ఫుడ్ ఛానెల్ మాత్రం ఎంతో స్పెషల్. ఈ ఛానెల్లో ఎన్నో రకాల వంటకాలు.. ఎవరికీ తెలియని కొత్త వంటకాలను చేసి చూపెడుతున్నారు. అలాగే వారు చేసిన వంటకాలను అనాథాశ్రయాలకు, వృద్ధాశ్రయాలకు అందిస్తున్నారు. అయితే ఫుడ్ వీడియోలే కాకుండా.. ట్రావెట్ వీడియోలను కూడా చేసి కొత్త కొత్త ప్రదేశాలను నెటిజన్లకు చూపిస్తున్నారు. తాజా వీడియోలో హైదరాబాద్ నుంచి లంబసింగికి ఎలా వెళ్లాలో చూపించారు. మరి మీరు కూడా లంబసింగి వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూసేయండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇