కెనడాలో షాపింగ్: అద్దం ఎంత తక్కువ రేటుకు వస్తుందో తెలుసా..

A Day In The Canadian Life, Life In Canada Daily Life Vlog, Sahithi Life Tales, Canada Daily Life, Canada Life, Canada Vlogs, Canada Telugu Vlogs, Canada Telugu Videos, Canada, Daily Life Vlog, Life In Canada, Sahithi Life Tales, Sahithi Life Tales Videos, Sahithi Canada Vlogs, Sahithi Canada Videos, National News, International News, Mango News, Mango News Telugu

కెనడాలో ఉంటున్న సాహితి తన సాహితి లైఫ్ టేల్స్ యూట్యూబ్ ఛానెల్‌లో ఇంట్రెస్టింగ్ వీడియోలను  అప్లోడ్ చేస్తున్నారు. Life In Canada ఎలా ఉంటుంది?.. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి?.. అలాగే వారికి సంబంధించిన మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను వివరిస్తున్నారు. తాజా వీడియోలో వారు వీకెండ్‌లో ఏం చేశారు? ఎక్కడికి వెళ్లారో వివరించారు. వాల్ మార్ట్ లో షాపింగ్ గురించి ప్రత్యేకంగా వివరించారు.. అనంతరం పూల్ లో ఎలా ఎంజాయ్ చేశారో వివరించారు. మరి మీరు కూడా కెనడాలో షాపింగ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి.