దేవి Navratri ఎందుకు జరుపుకుంటారు?.. నవరాత్రులు జరుపుకోవడం వెనక ఉన్న అసలు ఉద్దేశ్యం, అమ్మవారి అనుగ్రహం ఎలా పొందాలి అనే విషయాల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అయితే ఈ అంశాలపై వివరిస్తూ Dr Ananta Lakshmi వీడియో చేసి తన యూట్యూబ్ ఛానెల్ Dr Ananta Lakshmi లో అప్లోడ్ చేశారు. ఇదే కాకుండా మరెన్నో డివోషనల్ అంశాలపై శ్రీవాణి వీడియోలు చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం శ్రీవాణి యూట్యూభ్ ఛానెల్‌లోకి వెళ్లి ఆసక్తికరమైన డివోషనల్ వీడియోలను చూసేయండి.