ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో.. అష్టలక్ష్మీ స్తోత్రం న్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. మరి మీరు కూడా అష్టలక్ష్మీ స్తోత్రం వినడానికి ఈ వీడియోను వీక్షించండి.
Home స్పెషల్స్