గోరంట్ల శ్రీవాణి తన యూట్యూబ్ ఛానెల్ Srivani Gorantla’s Devotional Surgeలో డివోషనల్ వీడియోలు అప్లోడ్ చేస్తూ ప్రాచుర్యం పొందారు. దైవ కార్యాలకు సంబంధించిన ఎన్నో వీడియోలు చేస్తున్నారు. ఆయా దేవానుదేవతల ప్రాముఖ్యత, శుభకార్యాల విశిష్టతలను చాలా చక్కగా వివరిస్తూ వీడియోలు చేశారు శ్రీవాణి. తాజాగా దైవభక్తులకు అత్యంత ఇష్టమయిన మహా కుంభమేళ స్నానం గురించి.. ఆ స్నానం ఫలితాలను గురించి వివరించారు. అంతేకాదు ప్రతిరోజు స్నానం చేస్తూ ఈ శ్లోకం చదివితే కుంభమేళలో స్నానం చేసిన మోక్షం కలుగుతుందని చెప్పారు. అందరు తప్పకుండా వినాల్సిన డివోషనల్ సాంగ్ ను అప్లోడ్ చేశారు. ఇదే కాకుండా మరెన్నో డివోషనల్ అంశాలపై శ్రీవాణి వీడియోలు చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం శ్రీవాణి యూట్యూభ్ ఛానెల్‌లోకి వెళ్లి డివోషనల్ వీడియోలను చూసేయండి.
Home స్పెషల్స్