ఏపీలో వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీలు ఇవే…

Andhra Pradesh EAPCET-2022 ICET-2022 and Other Entrance Exams Schedule Released, EAPCET-2022 ICET-2022 and Other Entrance Exams Schedule Released, ICET-2022 Entrance Exams Schedule Released, EAPCET-2022 Entrance Exams Schedule Released, Andhra Pradesh Other Entrance Exams Schedule Released, Entrance Exams Schedule Released, Andhra Pradesh Entrance Exams Schedule Released, AP ICET Exam Dates 2022, AP ICET 2022 Exam Schedule, AP EAPCET 2022 Schedule Released, AP EAPCET Exam Dates 2022, AP Entrance Exams Schedule Released, AP ICET 2022 exam date, EAPCET-2022, ICET-2022, Andhra Pradesh, Entrance Exams Schedule, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మంగళవారం నాడు ప్రకటించింది. ఈఏపీ సెట్, ఈసెట్, పీజీ ఈసెట్, ఐసెట్‌, లాసెట్‌, పీజీ ఎల్‌సెట్‌, ఎడ్‌సెట్‌ వంటి ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీలను ప్రకటించారు.

ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్:

  • ఈఏపీ సెట్ ఇంజినీరింగ్ – జులై 4 నుంచి జులై 8 వరకు
  • ఈఏపీ సెట్ అగ్రికల్చర్ – జులై 11, 12
  • ఈసెట్‌ – జులై 22
  • ఐసెట్‌ – జులై 25
  • పీజీ ఈసెట్‌ – జులై 18 నుంచి జులై 21 వరకు
  • ఎడ్‌సెట్‌ – జులై 13
  • లాసెట్‌, పీజీ ఎల్‌సెట్‌ – జులై 13
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =