అకడమిక్‌ క్యాలెండర్‌ 2022–23 విడుదల చేసిన ఏపీ ఇంటర్మీడియట్‌ బోర్డు

AP Board of Intermediate Released The Calendar Regarding 2022–23 Academic Year, Board of Intermediate Released The Calendar Regarding 2022–23 Academic Year, Andhra Pradesh Intermediate Board released the academic calendar for the 2022–23 academic year, andhra pradesh intermediate board released new academic calendar, new academic calendar, andhra pradesh intermediate board, AP Inter Academic Calendar 2022-23, AP Board of Intermediate, Inter Academic Calendar 2022-23, 2022–23 Academic Year, Inter Academic Calendar 2022-23 News, Inter Academic Calendar 2022-23 Latest News, Inter Academic Calendar 2022-23 Latest Updates, Inter Academic Calendar 2022-23 Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూనియర్‌ కాలేజీలు జూలై 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్‌ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే జూనియర్ కాలేజీలు అడ్మిషన్లు నిర్వహించాలని బోర్డు కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు పేర్కొన్నారు. ఏపీలో 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్‌ క్యాలెండర్‌ను ఇంటర్మీడియట్‌ బోర్డు సోమవారం విడుదల చేసింది. దీని ప్రకారం మొత్తం 295 రోజులకు గానూ 220 పని దినాలు ఉండగా, 75 రోజులు సెలవు దినాలుగా ప్రకటించింది. 2023 ఏప్రిల్‌ 21వ తేదీతో విద్యా సంవత్సరం ముగియనుండగా, 22 నుంచి మే 31వ తేదీ వరకు కాలేజీలకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు.

అకడమిక్‌ క్యాలెండర్‌ 2022–23
  • జూనియర్‌ కాలేజీలు ప్రారంభం – జూలై 1
  • క్వార్టర్ ఎగ్జామ్స్ – సెప్టెంబర్ 1-7
  • దసరా సెలవులు – అక్టోబర్ 2-9
  • హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ – నవంబర్ 14-19
  • సంక్రాంతి సెలవులు – 2023 జనవరి 11-17
  • ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ – జనవరి 19-25
  • ప్రాక్టికల్ ఎగ్జామ్స్ – ఫిబ్రవరి 8-28
  • ఫైనల్ ఎగ్జామ్స్ – మార్చి 15 – ఏప్రిల్ 4
  • లాస్ట్ వర్కింగ్ డే – ఏప్రిల్ 21
  • వేసవి సెలవులు – ఏప్రిల్ 22 – మే 31
  • అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ – మే ఆఖరి వారంలో

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + four =