ఏపీలో కొత్తగా 357 కరోనా కేసులు, 4 మరణాలు నమోదు

AP Corona Updates : 357 New Positive Cases, 4 Deaths Reported Today,Andhra Pradesh,Andhra Pradesh COVID-19 Daily Bulletin,Andhra Pradesh Department of Health,AP Corona Latest Updates,AP Corona Updates,Ap Coronavirus Cases Today,Ap Coronavirus Cases Total,ap coronavirus updates district wise,AP COVID 19 Cases,AP COVID-19 Reports,AP Total Positive Cases,COVID-19,COVID-19 Daily Bulletin,Total Corona Cases In AP,Total Positive Cases In AP,AP COVID-19 357 New Positive Cases,COVID-19 New Positive Case,AP COVID-19 Latest Reports,AP COVID-19 Updates Today,Mango News,Mango News Telugu,Covid-19 in AP,Andhra Pradesh COVID-19 357 New Positive Cases

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. డిసెంబర్ 24, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,80,075 కు చేరుకుంది. బుధవారం 9AM నుంచి గురువారం 9AM వరకు 59,551 కరోనా పరీక్షలు నిర్వహించగా 357 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో కరోనా వలన మరో నలుగురు మరణించారు. దీంతో కరోనా మరణాల సంఖ్య 7089 కు పెరిగింది. మరోవైపు గత 24 గంటల్లో 355 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 8,69,124 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3862 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =