ప్రకాశం జిల్లాలో ఆంధ్రకేసరి వర్సిటీ ఏర్పాటు

AP Government Released Gazette Notification on Andhra Kesari University in Prakasam District, AP Government, Gazette Notification on Andhra Kesari University, Andhra Kesari University in Prakasam District, Gazette Notification, Prakasam District, Government of Andhra Pradesh, Andhra Pradesh Government, Gazette Notification on Andhra Kesari University in Prakasam District, Gazette Repository, Andhra Kesari Tanguturi Prakasam University, Mangi News, AP Government Latest News, AP Government Live Updates, Andhra Kesari University, Andhra Kesari University Live Updates,AP Government Released Gazette Notification on Andhra Kesari University in Prakasam District, AP Government, Gazette Notification on Andhra Kesari University, Andhra Kesari University in Prakasam District, Gazette Notification, Prakasam District, Government of Andhra Pradesh, Andhra Pradesh Government, Gazette Notification on Andhra Kesari University in Prakasam District, Gazette Repository, Andhra Kesari Tanguturi Prakasam University, Mangi News, AP Government Latest News, AP Government Live Updates, Andhra Kesari University, Andhra Kesari University Live Updates,

దక్షిణ కోస్తా జిల్లా అయిన ప్రకాశం జిల్లాలో ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. ప్రకాశం జిల్లా వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న జిల్లా యూనివర్సిటీ కల ఇన్నాళ్లకు తీరబోతోంది. ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం గెజిట్‌ ఇచ్చింది. ఈ వర్సిటీ ఏర్పాటుపై ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు మంగళవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. యూనివర్సిటీల చట్టం ప్రకారం అన్ని సెక్షన్లు ఈ కొత్త విశ్వవిద్యాలయానికి వర్తిస్తాయని పేర్కొన్నారు.

విశ్వవిద్యాలయాల చట్టంలోని సెక్షన్‌ 6(ఎ) ప్రకారం.. ఇకనుంచి ప్రకాశం జిల్లాలోని అన్ని కళాశాలలు, ఇప్పుడు కొత్తగా ఏర్పాటుచేస్తున్న ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం పరిధిలోకి వస్తాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు నాగార్జున విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ఆ కళాశాలలు, ఇప్పుడు ఆంధ్రకేసరి వర్సిటీ పరిధిలోకి వస్తాయని తెలిపారు. కాగా, గెజిట్‌ ఇచ్చిన రోజు (మంగళవారం) నుంచే ప్రకాశం జిల్లాలోని కళాశాలలు ఇక నాగార్జున విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండవు అని తెలియజేసారు. దీంతో.. ఆ కళాశాలల్లో ఇక నుంచీ పరీక్షలను ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించాల్సి ఉంటుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − thirteen =