విజయసాయి రెడ్డి నియామకాన్ని రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం

AP Govt Removes Vijayasai Reddy as Special Representative,Mango News,YSRCP removes Vijayasai Reddy as special representative,Vijaya Sai Reddy posting as govt rep cancelled,Why is Vijayasai Reddy stripped of his Delhi representative post,Latest News in Andhra Pradesh,Jagan Removes Vijay Sai Reddy From Key Post,AP Govt Shock to MP Vijaya Sai Reddy,Cancels AP Govt Representative Post For Vijayasai Reddy

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీ లో ప్రభుత్వ ప్రతినిధిగా విజయసాయి రెడ్డి నియామకాన్ని రద్దు చేసింది. ఈ ప్రభుత్వం జూన్ 22 న , వైస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు గా కొనసాగుతున్న విజయసాయిరెడ్డిని ఢిల్లీలో వారి ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి ని నియమిస్తూ ఇచ్చిన జీవో ని ప్రభుత్వం రద్దు చేసింది.

రాజ్యసభ ఎంపీ గా లాభదాయక పదవిలో కొనసాగుతూ ఉండడం వలన ఈ నియామకాన్ని రద్దు చేసినట్లు ప్రభుత్వం తెలియజేసింది. త్వరలో విజయసాయి రెడ్డి స్థానంలో మరొకరిని ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here